Event Image
Click anywhere or press any key to close
Sri Sri Sri Lakshminarayana Swamy Temple

Temple History

Sri Sri Sri Lakshminarayana Swamy Temple, Gudur

ఆలయ ఆవిర్భావ చరిత్ర
శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి మహుబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో కొలువై ఉన్నటువంటి చోళ సామ్రాజ్యంలో క్రీస్తు శకం 850 నుండి 1279 క్రీస్తు శకం మద్యకాలంలో రాజేంద్ర చోళుల కాలంలో నిర్మించబడినటువంటి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం చాలా పురాతనమైనది . ఆనాటి నుంచి ఈరోజు వరకు భక్తుల కోరికలను తీర్చుతూ గూడూరు మండల కేంద్రాన్ని సుభిక్షంగా ఉంచుతూ భక్తుల కోరికలను తీర్చుతూ కరువు కాటకాలను దరిచేరకుండా సుభిక్షంగా ఉంచుతూ ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి బహుళ శుద్ధ విదియ వరకు బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు నిర్వహిస్తారు
Support Chat
Help desk is offline. Leave your message and we will call you back.